నా రూమ్ లోనే వంద పాటలు రాశాను, ప్లేస్ ప్రభావితం చేయదు - లిరిక్ రైటర్ కేకే || Filmibeat Telugu

2021-12-14 1

Radhe Shyam Lyricist Krishna Kanth Exclusive Interview Part 3. The lyrics he penned for ee raathale song in radhe shyam creating huge buzz.
#Krishnakanth
#Radheshyam
#Prabhas
#PoojaHegde
#Tollywood

తేనెలొలుకు మాటలతో తెలుగువారి హృదయాలను గెలుచుకున్న పాటల రచయిత కృష్ణకాంత్
రాథే శ్యామ్ సినిమాకు సాహిత్యం అందించిన కేకే
సూపర్ స్టార్ లిరిక్ రైటర్ గా పేరుగడించిన కేకే...
రాథేశ్యామ్ తో జాతీయస్థాయిలోనూ తన సత్తాచాటుకునేందుకు సిద్ధం
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రాథేశ్యామ్ పాటలు